Chicken And Milk : చికెన్ తిన్నాక ఈ ప‌ని చేశారో.. అంతే సంగ‌తులు..!

Chicken And Milk : మాంసాహార ప్రియుల్లో దాదాపుగా చాలా మందికి చికెన్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది. అందుక‌నే వారు ర‌క ర‌కాల చికెన్ ఐట‌మ్స్ లాగించేస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం చికెన్ తిన్నాక పాలు తాగుతుంటారు. కానీ నిజానికి ఇలా చేస్తే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. చికెన్ తిన్నాక పాలు తాగ‌రాద‌ని ఆయుర్వేదం సూచిస్తోంది. చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగితే జీర్ణాశ‌యంలో విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బాగా ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ట‌. దీంతో … Read more