బాల నటులుగా కెరీర్ మొదలు పెట్టి స్టార్స్, సూపర్ స్టార్స్ గా పైకొచ్చిన టాలీవుడ్ నటులు !
టాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైనర్ అనేక చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్లు కొడుతుంటే, మరికొంతమంది హీరోయిన్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేకమంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. వారిలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోయిన్లు గా మారారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. కీర్తి సురేష్ పూర్వపు నిర్మాత జి. సురేష్ కుమార్, నటి మేనక కుమార్తె. … Read more









