Children In Sleep : మీ పిల్ల‌లు రాత్రి నిద్ర‌లో ఉలిక్కిప‌డుతూ ఏడుస్తున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే..!

Children In Sleep : చిన్నారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ వివిధ రకాల పద్ధతుల్లో దిష్టి తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టితీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తూంటారు. బయట జనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే చిన్న పిల్లవాడు నిద్రలో కలవరింతలకు గురికావడం, నిద్ర నుంచి … Read more