Children Names : మగ పిల్లలకు సరిసంఖ్య అక్షరాలతో, ఆడపిల్లలకు బేసి సంఖ్యలో అక్షరాలతో పేర్లు ఎందుకు పెట్టాలో తెలుసా..?
Children Names : పిల్లలు పుట్టగానే కాదు.. తల్లిదండ్రులకు అసలు సమస్య ఎప్పుడు వస్తుందో తెలుసా..? వారికి పేర్లు పెట్టడంలో వస్తుంది. అవును, ఆ సమయంలోనే తల్లిదండ్రులు చాలా తర్జన భర్జన పడుతుంటారు. ఏం పేరు పెట్టాలి..? ఏం పేరు పెడితే బాగుంటుంది..? అన్న సందేహాలు వారిలో ఉత్పన్నమవుతాయి. ఈ క్రమంలోనే వారు ఇతరులను సలహాలు అడుగుతారు. పేర్ల పుస్తకాలు తిరగేస్తారు. వారు చెప్పింది, వీరు చెప్పింది వింటారు. చివరకు ఏదో ఒక పేరుకు ఫిక్సయి అదే … Read more









