చిప్స్ ప్యాకెట్లలో స‌గం వ‌ర‌కు మాత్ర‌మే చిప్స్ ఉంటాయి.. మిగిలిన స‌గం గాలి ఉంటుంది.. అలా ఎందుకు నింపుతారో తెలుసా ?

ఒక‌ప్పుడు బ‌య‌ట చిప్స్ షాపుల్లో దొరికే ఆలు చిప్స్ ను జ‌నాలు ఇష్టంగా తినేవారు. కానీ ఇప్పుడు వాటికి బ‌దులుగా ర‌క ర‌కాల చిప్స్ ల‌భిస్తున్నాయి. భిన్న ర‌కాల‌కు చెందిన కంపెనీలు ర‌క ర‌కాల ఫ్లేవ‌ర్ల‌లో చిప్స్ ను త‌యారు చేసి అందిస్తున్నాయి. ట‌మాటా, కార్న్‌, చిల్లీ.. ఇలా భిన్న ఫ్లేవ‌ర్ల‌లో మ‌న‌కు చిప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే చిప్స్ ప్యాకెట్లలో చిప్స్ స‌గం వ‌ర‌కే ఉంటాయి. మిగిలిన స‌గం మొత్తం ఖాళీగా ఉంటుంది. మ‌నం ఏ … Read more