11 సార్లు సంక్రాంతికి పోటీ పడ్డ చిరు, బాలయ్య.. గెలుపెవరిది..?
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్దరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి సినిమాలకున్న పోటీ మరే హీరోకు ఉండదనేదని కాదనలేనివాస్తవం. అభిమానుల విషయంలో ఇద్దరిలో ఎవ్వరినీ తక్కువ చేయడానికి లేదు. వీరి సినిమా ఒక సీజన్‌లో విడుదలవుతుందంటే.. ఫ్యాన్స్ హడావిడి అంతా ఇంతా ఉండదు. వీరిద్దరు బాక్సాఫీస్ బరిలో 11 సార్లు తలపడ్డారు. 1985 నుంచి ఇప్పటి వరకు బరిలో పోటీ పడిన వీరు మరోసారి పందెలోకి దిగి మంచి విజయం అందించారు. చిరంజీవి-బాలకృష్ణ … Read more









