Chiranjeevi And Rajasekhar : 14 ఏళ్ల కిందట చిరంజీవి, రాజశేఖర్ మధ్య గొడవలు.. ఏ విషయంలో గొడవైంది..?
Chiranjeevi And Rajasekhar : మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా ఆయన ఎంత ఎత్తు ఎదిగిన కూడా ఒదిగి ఉంటారు. అయితే అనుకోని కారణాల వలన కొన్ని సందర్భాలలో పలువురితో విబేధాలు తలెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి మరియు యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్‌కు మధ్య ఏవేవో గొడవలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇవి బాగా బహిర్గతం అవ్వడం జరిగింది.గతంలో రాజశేఖర్, జీవిత దంపతులపై భీమవరంలో మెగా అభిమానులు రాళ్లతో … Read more









