Chiranjeevi Gang Leader Movie : గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి కన్నా ముందు ఆ హీరో వద్దకు వెళ్లిందా..?
Chiranjeevi Gang Leader Movie : మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రాలలో గ్యాంగ్ లీడర్ చిత్రం ఒకటి. అప్పటికే నెంబర్ వన్ హీరోగా, మెగాస్టార్ గా ఉన్నా.. ఈ సినిమా సాధించిన సంచలన విజయం చిరంజీవిని తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. చిరంజీవి ఓ రేంజ్‌తో దూసుకుపోతున్న సమయంలో వచ్చిన ఈ చిత్రం మాస్, ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కింది.ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్, మాస్ మేనరిజమ్స్, స్టయిల్, … Read more









