Chiranjeevi Net Worth : మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. షాక‌వుతారు..

Chiranjeevi Net Worth : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్వ‌యం కృషితో ఎదిగిన స్టార్ హీరో ఎవ‌రు.. అంటే మ‌న‌కు మెగాస్టార్ చిరంజీవి పేరు ఠక్కున గుర్తుకు వ‌స్తుంది. ఆయ‌న ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి స్టార్ డ‌మ్ సంపాదించారు. కొన్ని కోట్ల మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మెగా ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలుగా రాణిస్తున్నారు. ఇదంతా చిరంజీవి చ‌ల‌వే అని చెప్ప‌వ‌చ్చు. చిరంజీవి ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో లేరు. కానీ … Read more