Chiranjeevi Sri Devi : శ్రీదేవి, చిరంజీవిల వ‌జ్రాల దొంగ చిత్రం మ‌ధ్య‌లోనే ఎందుకు ఆగిపోయిందంటే..?

Chiranjeevi Sri Devi : మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో మ‌నం చూశాం. ఈ ఇద్ద‌రికి అభిమానుల‌లో ఫుల్ క్రేజ్ ఉండేది. ముఖ్యంగా శ్రీదేవి డేట్స్ కోసం నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఎంత‌గా ఎదురు చూసేవాళ్లో మ‌నం చూశాం. ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి సౌత్‌లోనే నంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగిన స్టోరీ శ్రీదేవిది.. అయితే చిరు, శ్రీదేవిల కలయికలో.. భారీ అంచనాలతో మొదలైన ఓ సినిమా మధ్యలోనే … Read more