Chiranjeevi Vijetha Movie : చిరంజీవి విజేత మూవీకి ముందు అనుకున్న టైటిల్ ఏమిటో తెలుసా..?

Chiranjeevi Vijetha Movie : మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడానికి దోహదపడిన సినిమాల్లో విజేత మూవీ ఒకటి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ తీసిన ఈ సినిమాకు ఎ.కోదండ రామిరెడ్డి డైరెక్టర్. అప్పటికే మూడు, ఆరు పాటలు ఉండే సినిమాలే ఎక్కువగా చేస్తూ వస్తున్న చిరంజీవి విజేత సినిమా కూడా అలాగే ఉంటుందని ఫాన్స్ భావించారు. అయితే ఫాన్స్ కి గర్వంగా చెప్పుకునేలా సరికొత్త అనుభూతి కలిగించిన ఈ మూవీ ఇది. విధి ఆడించిన … Read more