Chironji Seeds : ఈ గింజల గురించి తెలుసా.. వీటిని తింటే ఎన్నో ప్రయోజనాలు..!
Chironji Seeds : చిరోంజీని ఎక్కువగా స్వీట్స్ లో వాడతారు. అలాగే బాదంపప్పులకు ప్రత్యామ్నాయంగా వాడుతూ ఉంటారు. వీటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి బాదం పప్పు రుచిని కలిగి ఉంటాయి. వీటిని పచ్చిగా తినవచ్చు.. లేదంటే వేయించి కూడా తినవచ్చు. ఈ గింజలలో ప్రోటీన్, ఫైబర్ చాలా సమృద్దిగా ఉంటాయి. అలాగే విటమిన్ B1, B2, C, నియాసిన్, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం వంటివి సమృద్దిగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యలకు చికిత్స … Read more









