Chitram Bhalare Vichitram : చిత్రం భళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విషయాలు మీకు తెలుసా..?
Chitram Bhalare Vichitram : యాక్షన్ , మాస్ సినిమాలకు ఉండే ఇమేజ్ హాస్యం జోడించిన సినిమాలకు కష్టం. అయితే హాస్యం మేళవించిన మూవీస్ చేస్తూ హిట్స్ అందుకున్న హీరోగా నరేష్ కి పేరుంది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న నరేష్ ఒకప్పుడు కామెడీ హీరోగా దుమ్మురేపాడు. అందులో ప్రధానంగా చిత్రం భళారే విచిత్రం మూవీ ఓ చిన్న సినిమాగా వచ్చి అఖండ విజయాన్ని అందుకుంది. తోటపల్లి మధు, సాంబశివరావు రచయితలుగా పనిచేసిన ఈ సినిమాను పిఎన్ … Read more









