ఏంటి సిగరెట్ పీకలతోనూ డబ్బు సంపాదించవచ్చా.. అదెలాగా..?
పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలామంది సిగరెట్ కి అలవాటు పడిన వాళ్లు అంత త్వరగా మానలేరు.. సిగరెట్ ని తమ దైన స్టైల్లో వెలిగించడం..పొగని రింగులు రింగులుగా వదలడం చేస్తుంటారు.. సిగరెట్ మొత్తం అయిపోయాక సిగరెట్ పీక విసిరి కొట్టడం లేదా కాలి కింద నలిపి పక్కకి నెట్టడం చేస్తుంటారు.. అలా విసిరేసిన సిగరెట్ పీక భూమిలో డీ కంపోజ్ అవ్వడానికి ఏడాది నుండి పదేళ్లు పడ్తుంది…ఒకవైపు ప్లాస్టిక్ పర్యావరణానికి హాని చేస్తుందనుకుంటే,ఇంత … Read more









