స్త్రీలు మట్టి గాజులను ధరించడం వెనుక ఉన్న కారణం.. ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
సాధారణంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు ఎన్నో కట్టుబాట్లను ఆచార వ్యవహారాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే పెళ్లైన మహిళలు నిత్యం సుమంగళిగా ఉండాలని నుదుటిన తిలకం, మెడలో మంగళ సూత్రం, కాలికి మెట్టెలు, చేతులకు గాజులు ధరించి ఉంటారు. ఈ విధంగా ధరించడం వల్ల తను దీర్ఘసుమంగళీగా ఉంటుందని భావిస్తారు. మన సంప్రదాయాల ప్రకారం గాజులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఏదైనా శుభకార్యం జరిగినా మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చిన వారికి పసుపు, కుంకుమతో … Read more









