మనం రోజూ వాడే బట్టల క్లిప్పులను చెవుల చివరల పెట్టుకుని 5 సెకన్లు ఉంచితే ఏమవుతుందో తెలుసా.?

బట్టలు ఆరేసేప్పుడు ఎగిరిపోకుండా క్లిప్స్ పెడతాం..మన పిల్లలు ఆ క్లిప్స్ తీసుకుని ముక్కుకి,చెవులకు పెట్టుకుని ఆడుతుంటారు..అది కానీ టైట్ గా పట్టేస్తే అమ్మా తీయ్ అంటు అరుస్తుంటారు..పిల్లలు సరదా పడడమే కాదు అప్పుడప్పుడు మనం కూడా ఏదో ఆలోచిస్తూ ఆ క్లిప్స్ ని చెవులకు ముక్కుకి పెట్టుకుంటుంటాం..మీరు సరదాకే ఆ విధంగా పెట్టుకున్నా కూడా అది మీకు మంచే చేస్తుంది..ఎలాగో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.. ఈ రోజుల్లో ప్రశాంతంగా బతుకుతున్న మనిషి కనపడడం చాలా అరుదు కానీ … Read more