పిల్లల చెవి దగ్గర అసలు ముద్దు పెట్టకూడదు.. ఎందుకంటే..?
చంటి పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. చంటి పిల్లలు సులువుగా సమస్యల బారిన పడుతుంటారు. వీలైనంత జాగ్రత్తగా పసిపిల్లల్ని చూసుకోవాలి లేకపోతే చిన్న వయసులోనే సమస్యలు వారిలో కలగవచ్చు. చంటి పిల్లలు చూడడానికి ముద్దుగా ఉంటారు. ఎవరికైనా సరే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. చాలామంది పిల్లల్ని చూసి ఆగలేక ముద్దులు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒకవేళ చెవి మీద ముద్దు పెట్టారంటే పిల్లలకి పూర్తిగా చెవుడు వచ్చే అవకాశం ఉంది. పసిపిల్లలకి ముద్దులు పెట్టడం … Read more









