కొబ్బ‌రిపాల‌తో అందం.. ఆరోగ్యం..

కొబ్బరి పాలు ఆవుపాల కన్నా ఆరోగ్యకరమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరిపాల వల్ల చాల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాలతో పోలిస్తే ఇవి సులభంగా జీర్ణమవుతాయి. కొబ్బరి పాలల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరికాయ తురుము నుండి వచ్చిన కొబ్బ‌రి పాలు ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌కరం. కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె, కొబ్బరి పాలు… ఇలా కొబ్బరి కాయలో ప్రతీదీ మనకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బ‌రి పాలు జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే కొబ్బ‌రిపాలు.. త‌ప్ప‌కుండా వాడాలి..!

ఆరోగ్యానికి, అందానికి కొబ్బ‌రినూనె ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. కొబ్బ‌రినూనెలాగే కొబ్బ‌రిపాలు కూడా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ప‌చ్చి కొబ్బ‌రిని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి వాటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. మిశ్ర‌మానికి అనుగుణంగా నీళ్లు క‌లుపుతూ మెత్త‌గా ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక ప‌లుచ‌ని వ‌స్త్రంలో ఆ మిశ్ర‌మాన్ని వేసి గ‌ట్టిగా పిండుకోవాలి. దీంతో కొబ్బ‌రిపాలు వ‌స్తాయి. వాటి వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కొబ్బ‌రిపాలను వాడ‌డం వ‌ల్ల జుట్టు, చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ … Read more