కొబ్బ‌రినీళ్ల‌లో తేనె క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గడుపున తాగితే..?

కొబ్బ‌రి నీళ్లు మ‌న శ‌రీరానికి ఎంత ఆరోగ్య‌క‌ర‌మైన‌వో అంద‌రికీ తెలిసిందే. వీటితో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు ల‌భిస్తాయి. ప్ర‌ధానంగా మిన‌ర‌ల్స్ మ‌న‌కు దొరుకుతాయి. దీంతో శ‌రీరం ఉల్లాసంగా ఉంటుంది. అదేవిధంగా తేనె… తేనెలో కూడా ఎన్నో ప్ర‌ధాన‌మైన విట‌మిన్లు ఉన్నాయి. ఇది స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ కార‌కంగా ప‌నిచేస్తుంది. ఈ క్ర‌మంలో ఉద‌యాన్నే ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌లో ఒక టేబుల్ స్పూన్ తేనెను క‌లుపుకుని ప‌ర‌గ‌డుపునే తాగితే ఏం … Read more