Colon Clean : రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తాగండి.. జీర్ణాశయం, పెద్ద‌పేగు క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతాయి..!

Colon Clean : రోజూ మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు శ‌రీరంలో జీర్ణం అవుతాయి. వాటిని లివ‌ర్ జీర్ణం చేస్తుంది. త‌రువాత వాటిల్లో ఉండే పోష‌కాల‌ను గ్ర‌హిస్తుంది. ఈ క్ర‌మంలో వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతాయి. అవి చిన్న పేగుల నుంచి పెద్ద‌పేగు వ‌ర‌కు వెళ్లి అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఈ ప్ర‌క్రియ అంతా ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంది. అయితే ఇందులో ఎక్క‌డ చిన్న తేడా వ‌చ్చినా మొత్తం ప్ర‌క్రియ‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది. దీంతో … Read more