వారంలోని 7 రోజుల్లో ఒక్కో రోజు ఏ కలర్ దుస్తులను ధరిస్తే మంచిదో తెలుసా..?
మార్కెట్‌లో మనకు అనేక రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ ఇష్టాలు, అభిరుచులు, స్థోమతకు అనుగుణంగా దుస్తులను కొని లేదా కుట్టించి ధరిస్తుంటారు. అయితే దుస్తులను ధరించే విషయంలోనూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజు నిర్దిష్టమైన రంగులు కలిగిన దుస్తులను ధరించాల్సి ఉంటుంది. దీంతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక వారంలోని 7 రోజుల్లో ఒక్కో రోజు ఏయే రంగు … Read more









