తెరపై మళ్లీ, మళ్లీ చూడాలనుకునే 8 కాంబోలు ఇవే
అమ్మ-ఆవకాయ్-అంజలి ఎప్పటికి ఎలా బోర్ కొట్టావో… అలానే కొన్ని సినిమా కాంబోలు కూడా ఎప్పటికి బోర్ కొట్టవు. ఆ కాంబోలు కొన్ని సార్లు మనల్ని డిసప్పాయింట్ చేసినా, మళ్ళీ, మళ్ళీ ఆ కాంబోస్ లో సినిమాలు వస్తే చూడాలి అని ప్రతి ఒక్కరికి వుంటుంది. అలాంటి కొన్ని అందమైన కాంబోస్ ఏవో, ఆ కాంబోస్ ని మళ్లీ ఎందుకు చూడాలి అనుకుంటున్నామో, ఇప్పుడు చూద్దాం రండి. గురూజీ – పవర్‌స్టార్.. వీరి కాంబోలో జల్సా తర్వాత 2 … Read more









