Cooking Oil Reheat : పదే పదే వేడి చేసిన వంట నూనెలను ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త..!
Cooking Oil Reheat : నిత్యం మనం వండుకునే అనేక రకాల కూరల్లో కచ్చితంగా నూనె పడాల్సిందే. నూనె లేకపోతే ఏ కూరను వండుకోలేం. కూరలు రుచిగా ఉండవు. ఇక మనకు మార్కెట్‌లో అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ స్థోమత, అభిరుచులకు తగిన విధంగా వంట నూనెలను కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే చాలా మంది వంట నూనెలను పదే పదే వేడి చేసి మరీ ఉపయోగిస్తుంటారు. నిజానికి అలా … Read more









