రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీళ్ల‌ను తాగ‌డం ఆరోగ్యానికి మంచిదేనా..?

మ‌న పూర్వీకులు రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీళ్ల‌ను తాగేవార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందువ‌ల్లే అన్నేళ్ల పాటు వారు ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా జీవించారు. రాగి పాత్ర‌ల్లో నీళ్ల‌ను నిల్వ ఉంచి తాగ‌డం అనేది కేవలం మ‌న దేశంలో మాత్ర‌మే కాదు, ప్రాచీన ఈజిప్టులోనూ ఉండేది. అయితే రాగి పాత్ర‌ల్లో నీళ్ల‌ను నిల్వ తాగ‌డం వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ ఈ నీళ్ల‌ను తాగ‌డం ఎంత వ‌ర‌కు ఆరోగ్య‌క‌రం, దీంతో మ‌న‌కు ఎలాంటి దుష్ప‌రిణామాలు … Read more