మన పూర్వీకులు రాగిపాత్రలు వాడడం వెనుక ఉన్న సీక్రెట్స్.!

మంచి నీళ్లు తాగే చెంబు నుండి స్నానానికి ఉపయోగించే గంగాళం వరకు అన్నీ రాగితో చేసినవే ఉపయోగించే వారు మన పూర్వీకులు. ఇంట్లో ఉన్న ప్రతీ వంట పాత్ర రాగిదే. అంతలా ఉపయోగించే వారు రాగిని..ఎందుకు వారు రాగిపాత్రలనే ఉపయోగించేవారు..? వాటిని ఉపయోగించడం వల్ల వాళ్ళు పొందిన లాభాలేంటి, వాటిని ఉపయోగించకపోవడం వల్ల మనం పొందుతున్న నష్టాలేంటి..? అనేది ఓ సారి బేరీజు వేసుకుందాం..అప్పుడుగానీ తెలియదు మనకు రాగి చేసే మేలేంటో…. సైన్స్ ప్రకారం రాగి పాత్రలు … Read more

పూజ సమయంలో రాగి పాత్రలను వాడుతారు.. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే..?

హిందువులు పూజా సమయాలలో ఎక్కువభాగం రాగితో తయారుచేసిన పూజాసామాగ్రిని ఉపయోగించడం మనం చూస్తుంటాం. పూజ సమయంలో ఈ విధంగా రాగి పాత్రలను వాడటం వెనుక ఉన్న అర్థం, పరమార్థాన్ని వరాహపురాణంలో వరాహస్వామి భూదేవికి వివరించారు. వరాహ పురాణం ప్రకారం.. కొన్ని యుగాల క్రితం గుడాకేశుడు అనే రాక్షసుడు విష్ణువు గురించి ఎంతో భక్తితో తపస్సు చేశాడు. ఆ రాక్షసుడి తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోవాలని అడగగా అందుకు గుడాకేశుడు తన దేహాన్ని … Read more