“దగ్గు” తగ్గడానికి “టానిక్/సిరప్” తాగుతున్నారా..? అయితే ఈ షాకింగ్ నిజం తప్పక తెలుసుకోండి..!

దగ్గు వస్తుందంటే చాలు.. ఎవరైనా మొదటగా డాక్టర్‌ వద్దకు వెళ్లరు. మందుల షాపుకే వెళ్తారు. అక్కడ దగ్గు మందు కొని తాగుతారు. దీంతో సమస్య పోతుంది. తరువాత మళ్లీ ఎప్పుడైనా దగ్గు సమస్య వస్తే మళ్లీ అలాగే చేస్తారు. అంతేకానీ డాక్టర్‌ వద్దకు మాత్రం వెళ్లరు. తమ సొంత వైద్యం చేసుకుంటారు. అయితే పెద్దలే కాదు, వారు తమ పిల్లలకు కూడా ఇదే విధంగా చేస్తారు. కానీ మీకు తెలుసా..? నిజానికి దగ్గు మందును ఇలా ఎప్పుడు … Read more

స‌హ‌జ‌సిద్ధ‌మైన ద‌గ్గు మందును మీ ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోండి..!

సాధార‌ణంగా సీజ‌న్లు మారిన‌ప్పుడు స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే ద‌గ్గు, జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ, ఫ్లూ జ్వ‌రం వంటివి వ‌స్తుంటాయి. అవి ఒక‌దాని త‌రువాత ఒక‌టి వ‌స్తూనే ఉంటాయి. దీంతో తీవ్రమైన ఇబ్బంది క‌లుగుతుంది. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాలతోనే స‌హ‌జ‌సిద్ధ‌మైన ద‌గ్గు మందును త‌యారు చేసి నిత్యం తీసుకోవ‌చ్చు. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. స‌హ‌జ‌సిద్ధ‌మైన ద‌గ్గు మందును ఇలా త‌యారు … Read more