జంటల మధ్య ఉండేది నిజమైన ప్రేమ అవునా, కాదా.. ఎలా తెలుసుకోవాలి..?
ఒక సంబంధాన్ని వాస్తవమైనదిగా ఎపుడు భావించాలి. చాలామంది తాత్కాలికంగానే తప్ప నిజంగా ఎప్పటికి కొనసాగించేలా వుండరు. ఈ విషయం అవతలి భాగస్వామికి కూడా తెలిసిందే. కాని నేటి ప్రపంచానికి అనువైన తీరులో అంటిపెట్టుకొని వుండాల్సి వస్తోంది. కొంతమంది ఇంటర్నెట్ లోను మరి కొందరు దూర దేశాలలోను కూడా తమ సంబంధాలు కొనసాగిస్తూనే వుంటారు. కాని అసలు వారి మధ్య గల అనుబంధం నిజమైనదేనా అనేది పరీక్షపైగాని పైకి తేలదు. సంబంధం వాస్తవం అనుకోటానికి కొన్ని సూచనలు చూడండి….