ప్రియదర్శి నటించిన కోర్ట్ మూవీ ఎలా ఉంది?

ఈ కోర్ట్ మూవీ రిలీజ్ అయ్యే టైంలో సరైన సినిమాలేవి లేవు. ఇంటర్మీడియట్ మరియు పది పరీక్షల సీజన్ కావడంతో పెద్ద సినిమాలేవి రిలీజ్ కి రాలేదు. ఇలాంటి టైం లో ఈ సినిమా రిలీజ్ అవటంతో ఎలా ఉందో చూద్దామని థియేటర్ కి వెళ్ళాను. మరి కోర్ట్ మూవీ బాగుందా అంటే.. నాకైతే నచ్చింది. మరీ ముఖ్యంగా సెకండాఫ్ రేసీ స్క్రీన్ ప్లే తో చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. చివరి 45 నిమిషాలు సినిమాకి … Read more