Business Ideas : ఆవుపేడతో స్టిక్స్ తయారీ.. పని తక్కువ లాభం ఎక్కువ..!
ఆవు పేడ స్టిక్స్ ఏంటి..? వాటి తయారీ బిజినెస్ ఏంటీ..? అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే నిజానికి ఇది కొత్త పద్ధతి ఏమీ కాదు. పాత తరం పిడకల తయారీ నుంచి వచ్చిందే. పిడకలు తయారీ అనేది చేతితో చేయాల్సి ఉంటుంది. చాలా సమయం పడుతుంది. కానీ ఆవు పేడ స్టిక్స్ అలా కాదు. మెషిన్‌తో చాలా త్వరగా అవుతాయి. దీంతో నెల నెలా చక్కని ఆదాయం సంపాదించుకోవచ్చు. మరి ఆ స్టిక్స్ మెషిన్‌కు ఎంత ఖర్చవుతుంది..? నిత్యం … Read more