క్రైమియా వంతెన పునాదుల్ని పేల్చివేసిన ఉక్రెయిన్ !!
ప్రధాన భూ రష్యా (mainland Russia) నీ క్రైమియానీ కలిపే 19 కిలోమీటర్ల పెనువంతెన పునాదుల్ని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ బలగాలు 1100 కిలోల శక్తిమంతమైన బాంబులతో పేల్చివేసాయి. ఫలితంగా ఇప్పుడా వంతెన మీద వాహన సమ్మర్దాన్ని ఆపివేశారు. ఆ వంతెన 2014 తరువాత రష్యా నిర్మించినది. అంతకు ముందు లేదు. దాని మీద ఉక్రెయిన్ దాడిచేయడం ఇది మూడో సారి. తొలిదాడి 2022 అక్టోబర్ లో జరగ్గా, 2023 లో రెండో దాడి జరిగింది. లోగడ … Read more









