కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా.. అయితే అలా చేయకండి.. ఎందుకంటే..?
చాలా మందిలో ఉండే చెడు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి అనేక ఇబ్బందులు కలుగుతాయి. మనం పాటించే పద్ధతుల్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవడం మంచి అలవాట్లు కలిగి ఉండడం చాలా అవసరం. ఈరోజుల్లో చాలా మంది ఎక్కువగా కూర్చుని పనిచేస్తున్నారు. ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారు ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన బ్లడ్ సర్కులేషన్ స్లో అయిపోతూ ఉంటుంది. ఈ కారణంగా నరాల్లో ఇబ్బందులు కలుగుతుంటాయి. … Read more









