Crying Before God : దేవుడి ముందు ఏడిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Crying Before God : దేవుడిని మనం మొక్కితే మన కోరికలు నెరవేరుతాయి. మనకి ఏదో తెలియని బలం, శక్తి వస్తాయి. ఎప్పుడైనా ఏదైనా మనం అనుకుని, దానికి తగ్గట్టుగా మనం కష్టపడినా ఫలితం రాకపోతే దేవుడికి దండం పెట్టుకుని, మన బాధల్ని, మన కోరికల్ని చెప్పుకుంటూ ఉంటాము. అలా భగవంతుడికి చెప్తే, భగవంతుడు మన కోరికల్ని తీరుస్తాడని మన నమ్మకం. అయితే కొందరు భగవంతుడితో మాట్లాడేటప్పుడు, భగవంతుడికి వారి కోరికలను చెప్పేటప్పుడు, ఏడ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి … Read more









