Crystal Turtle : మీ ఇంట్లో ఈ వస్తువును ఈ దిశలో పెట్టండి.. ఇల్లంతా ధనంతో నిండిపోతుంది..!
Crystal Turtle : వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది ఇళ్లలో అనేక రకాల వస్తువులను పెట్టుకుంటుంటారు. పలు రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీంతోపాటు ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లోని వారికి ఉండే సమస్యలు తగ్గుతాయి. అయితే వాస్తు దోషాలు పోవాలంటే ఇంట్లో పెట్టుకోవాల్సిన వస్తువుల్లో క్రిస్టల్ తాబేలు కూడా ఒకటి. క్రిస్టల్ తాబేలు మన ఇంట్లోకి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో … Read more









