Cucumber In Winter Season : ఈ సీజ‌న్‌లో కీర‌దోస‌ను త‌ప్ప‌కుండా తినాల్సిందే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cucumber In Winter Season : కీర దోసకాయ, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చలి కాలంలో వచ్చే, ఆహారాలని తీసుకోవడం వలన ఆ సీజన్ లో వచ్చే సమస్యల నుండి, దూరంగా ఉండొచ్చు. కీరా దోసను తీసుకోవడం వలన, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. కీరా మొక్కలు, కాయ, వేర్లు కూడా ఔషధంగా పనిచేస్తాయి. కీరదోసని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. తక్కువ ధరకే, మనకి కీరదోస లభిస్తుంది. కీరదోసలో పోషకాలు బాగా ఎక్కువ … Read more