కీరదోసతో నీళ్లను ఇలా తయారు చేసి తాగండి.. బోలెడు లాభాలు ఉంటాయి..
వేసవిలో ప్రధానంగా వేధించే సమస్యల్లో డీ హైడ్రేషన్ ఒకటి. శరీరంలో నీరు ఇంకిపోవడం వల్ల నిర్జలీకరణం ఏర్పడి ఇబ్బంది పెడుతుంది. ఇవే కాదు ఇంకా చాలా సమస్యలు వేసవిలో అనారోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి. వాటిని అరికట్టడానికి దోసకాయ నీరు చాలా మేలు చేస్తుంది. దోసకాయ నీరేంటని ఆశ్చర్యపోతున్నారా? దోసకాయ వల్ల ఎన్ని లాభాలున్నాయో అందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. డీహైడ్రేషన్ నుండి దోసకాయ నీరు కాపాడుతుంది. … Read more









