పచ్చి అరటికాయను తింటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
పూర్వం మన సంప్రదాయాలలో అరిటాకు లేని భోజనం, అరటిపండు ఇవ్వని పండుగలు, ఫంక్షన్ లు ఉండేవి కావు అంటే అతిశయోక్తి కాదు. కారణం అరిటాకు లో భోజనం చేయడంవల్ల తినే పదార్థాలలో ఏమైనా రసాయనాలును వుంటే.. వాటిని తొలగించే గుణం ఈ అరిటాకుకు ఉంటుంది. దీనికి ఉదాహరణ మనము ఎప్పుడైనా టిఫిన్ కానీ, భోజనం కానీ అరిటాకు లో వడ్డించినప్పుడు అందులో ఏమైనా కల్తీ వుంటే అరిటాకు నల్లబడుతుంది. లేకుంటే అరిటాకు ఆకుపచ్చ రంగులోనే వుంటే అందులో … Read more









