Curry Leaves Butter Milk : మజ్జిగను ఇలా తీసుకోండి.. ఎంతో మేలు చేస్తుంది..!
Curry Leaves Butter Milk : మజ్జిగ, కరివేపాకులలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక మిక్సీ జార్ లో గుప్పెడు కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు, మూడు నల్ల మిరియాలు వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్ జీలకర్ర, అర అంగుళం అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు … Read more









