Curry Leaves Shampoo : కరివేపాకుతో షాంపూను ఇలా తయారు చేసి వాడండి.. జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!
Curry Leaves Shampoo : కలబంద వలన, అనేక ఉపయోగాలు ఉంటాయి. కలబందని అందానికి కూడా మనం ఉపయోగించవచ్చు. జుట్టు ఆరోగ్యానికి కూడా, కలబంద బాగా ఉపయోగపడుతుంది. ఈరోజుల్లో చాలామంది, అందమైన కురులని పొందడం కోసం, మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడుతున్నారు. కానీ, నిజానికి వాటిలో కెమికల్స్ ఉంటాయి. అటువంటి వాటిని ఉపయోగించడం వలన, సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి తప్ప ప్రయోజనాలు తక్కువ ఉంటాయి. ఇంట్లోనే మనం, సహజ సిద్ధమైన పదార్థాలతో షాంపూ ని తయారు … Read more









