Daana Veera Soora Karna : దానవీరశూరకర్ణకు పెట్టిన ఖర్చు రూ.20 లక్షలు.. ఎంత వసూలు చేసిందో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోతుంది..!
Daana Veera Soora Karna : పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించే వ్యక్తి.. ఎన్‌టీఆర్. ఆయన ఎన్నో సినిమాల్లో జీవించారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. అందుకనే ఆయన టాలీవుడ్‌లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అయ్యారు. ఆయన సాంఘిక పాత్రలతోపాటు పౌరాణిక పాత్రలు వేయడంలో తనకు తానే తానే సాటి అని నిరూపించారు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక కృష్ణుడు, ఒక రాముడు, ఒక దుర్యోధనుడు … Read more









