Dark Elbows : మీ మోచేతులు నల్లగా ఉన్నాయా..? ఇలా చేస్తే.. తెల్లగా వచ్చేస్తాయి…!
Dark Elbows : కొబ్బరి నూనె వలన, అనేక ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా, కొబ్బరి నూనె చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెతో మనం, వివిధ రకాల ప్రయోజనాలని పొందవచ్చు. కొబ్బరినూనె మసాజ్ చేయడానికి వాడితే, చక్కటి ఉపయోగాలు ఉంటాయి. ముఖంపై, చిన్న మొటిమలు, మచ్చలు వచ్చినా కూడా కొబ్బరి నూనె వాటిని వదిలేస్తుంది. మనం అందానికి ఏవేవో క్రీములు వాడక్కర్లేదు. చాలామంది, రకరకాల క్రీములను, … Read more









