పాలు, ఖ‌ర్జూరాల‌ను క‌లిపి తీసుకోండి.. అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

పాలు, ఖర్జూరాలు.. రెండూ చ‌క్క‌ని పోష‌క విలువ‌లు ఉన్న ఆహారాలు. ఈ రెండింటి వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పాలను సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తారు. ఇక ఖ‌ర్జూరాల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే అనేక లాభాలు క‌లుగుతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌తో 2 లేదా 3 ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌చ్చు. లేదా ఒక గ్లాస్ పాల‌లో నాలుగైదు ఖ‌ర్జూరాల‌ను వేసి స‌న్న‌ని మంట‌పై 10 నుంచి 15 … Read more