Deepam : ఇంట్లో రోజూ దీపం పెడుతున్నారా.. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం మ‌రిచిపోకండి..!

Deepam : ప్రతి ఒక్క ఇంట్లో కూడా రోజూ దీపారాధన చేయాలి. దీపారాధన చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు క‌చ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. మరి దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలను కచ్చితంగా పాటించాలి అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. రోజూ రెండు సార్లు దీపం పెట్టాలి. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేస్తే మంచిది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ స్వరూపం. మనలో నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతుంటుంది. … Read more

తమలపాకులపై దీపం వెలిగిస్తే ఎలాంటి కష్టాలు అయినా సరే పోతాయి.. ధనం లభిస్తుంది..!

తమలపాకులను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే తమలపాకులపై దీపాలను వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. తమలపాకుల కాడల్లో పార్వతీ దేవీ కొలువై ఉంటుంది. అలాగే తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుంది. తమలపాకుల మధ్యలో సరస్వతీ దేవి కొలువై ఉంటుంది. అందువల్ల తమలపాకులపై దీపాలను వెలిగిస్తే ముగ్గురమ్మలు మనపై అనుగ్రహిస్తారు. శుభాలను అందిస్తారు. తాజాగా ఉండే తమలపాకులను ఆరు తీసుకోవాలి. తమలపాకుల చివర్లు, కాడలు విరిగిపోనివి, ఎండిపోనివి అయి ఉండాలి. తాజాగా ఉండాలి. … Read more

Deepam : దీపం లేదా కొవ్వొత్తిని ఈ విధంగా ఆర్పేస్తున్నారా.. అయితే క‌ష్టాల‌ను కొని తెచ్చుకున్న‌ట్లే..!

Deepam : సూర్యుడు స‌మ‌స్త ప్రాణికోటికి శ‌క్తినిచ్చే ప్ర‌దాత‌. అంతులేని శ‌క్తి సూర్యునిలో దాగి ఉంటుంది. ప్ర‌పంచానికంత‌టికీ సూర్యుడు వెలుగునిస్తుంటాడు. అలాంటి సూర్యుడిలో ఉన్న‌ది అగ్ని అంశ‌. మ‌నకు గాలి, నీరు, నేల‌, ఆకాశం, అగ్ని అని పంచ భూతాలు ఉంటాయి. ఇవ‌న్నీ భిన్న‌మైన ప్ర‌దేశాల్లో ఉంటాయి. ఇక అగ్ని కూడా కొన్ని చోట్ల ఉంటుంది. ఆ అగ్ని సూర్యుడితోపాటు మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లోనూ ఉంటుంది. ఆయుర్వేదం ప్ర‌కారం మ‌న శ‌రీరం కూడా పంచ‌భూతాల ఆధారంగానే నిర్మాణ‌మై ఉంటుంది. … Read more