తరాలు మారినా వన్నె తగ్గని ప్రేమ కథ – దేవదాసు
అమలిన ప్రేమకు ప్రతి రూపమే దేవదాసు కథ. రెండు గుండెల్లో రేగే ప్రేమ ఇలా ఉంటుందా అని అనుకునేలా రాసిన గొప్ప కథ. మూల కథ బెంగాలీ రచయిత శరత్ రాస్తే అది దేవదాసు సినిమాగా దేశమంతటా ఒక ఊపు ఊపేసింది. తెలుగులో ఒక చరిత్రకు నాంది పలికింది. అక్కినేని నట విశ్వరూపం ఇందులో చూడొచ్చు. ఇక మూల కథకు వస్తే గొప్పనైనా పాత్రలు. మనసు దోచుకునే మాటలు .. వెంటాడే పాటలు ..ఓ చెప్పుకుంటూ పోతే … Read more









