దేవి సినిమాలో పాముల‌తో షూటింగ్ చేస్తున్న‌ప్పుడు ఒక కుర్రాడు చ‌నిపోయాడ‌ని మీకు తెలుసా..?

కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చి సూపర్‌హిట్టయిన దేవి సినిమాలో పాముది ప్రాధాన పాత్ర. షూట్‌లో వాడేపాములన్నీ విషం తీసేసిన పాములే. నాగదేవత భక్తురాలైన వనిత(మంజుల కుమార్తె)పుట్టలో పాలుపోసి పాటపాడితే పామొచ్చి ఆమెకి బొట్టుపెట్టే సన్నివేశం చిత్రీకరణ జరుగుతుంది. సాధారణంగా అలాటిషాట్స్ తీసేటప్పుడు పాముకి మూతి కుట్టేస్తుంటారు. కానీ వనిత ధైర్యంగా నాకేం భయంలేదు పాముకి నోరు కుట్టొద్దు అనటంతో కుట్టలేదు. ఫ్రేం ఔట్‌లో వుండి పడగవిప్పివున్న పాముని పట్టుకున్న పామును క్లోజ్‌షాట్‌లో నమస్కారం పెడుతున్న వనిత నుదుటికి పాముని … Read more