దాసరి నారాయణరావు గారికి దేవి నాగవల్లి కి ఉన్న బందుత్వం గురించి తెలుసా ?
రాజమండ్రి కి చెందిన దేవి, టీవీ9 లో బ్రేకింగ్ న్యూస్ కి మారుపేరు. స్టైలిష్ గా వార్తలు చదవడమే కాకుండా, ఆమె హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ అంతా విచిత్రంగా ఉంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోనూ అంతే సీరియస్ గా ఉంటూ, చివరలో ఎలిమినేట్ అయింది. అయితే దేవీ నాగవల్లి, దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి రిలేటివ్ అవుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల దేవి తల్లి గారు ఈ విషయం గురించి … Read more









