ఈ ఆల‌యంలో అమ్మ‌వారు ఉద‌యం బాలిక‌గా, మ‌ధ్యాహ్నంగా యువ‌తిగా, రాత్రి వృద్ధురాలిగా క‌నిపిస్తుంది తెలుసా..?

శక్తివంతమైన ఆలయాలకు, చరిత్రకు నెలవు మన దేశం. ఇక్కడ ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో గుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒకే రోజులు అమ్మావారు బాలికగా, యువతిగా, వృద్ధురాలిగా కనిపిస్తుంది. ఈ విశిష్టమైన దేవాలయంలో అన్నీ అంతుచిక్కని రహస్యాలే ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ జరిగే అద్భుతాన్ని చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఉత్తరాఖండ్ వాసులకు ఆరాధ్య దేవత ధారీదేవి. కాళీమాతకు మరో రూపమైన ధారీదేవి చార్ … Read more