మీ ఇంట్లో పూజలకు వాడిన పువ్వులతోనే ధూపం ఇలా తయారు చేయండి..!
ఏ ఆలయంలోకి వెళ్లినా మనకు ముందు ఆ పీస్ మూడ్‌ను క్రియేట్ చేసేది.. అక్కడ వచ్చే సువాసన, శబ్ధాలే. ఈ రెండింటితోనే.. ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. మన పూజగదిలో కూడా చూడండి… చక్కటి వాసన వస్తుంది. పూజకు పూలు కచ్చితంగా కావాలి. కానీ ఆ పూలు వాడిపోయిన తర్వాత దేనికి పనికిరావు అని పడేస్తాం..కానీ పూలతోనే ధూపం తయారు చేసుకోవచ్చు తెలుసా..? దాంతో మంచి స్మెల్.. ఇప్పుడు పూజలో వాడే ధూపం, అగరబత్తి పొగ కూడా … Read more









