ధ్వజస్తంభం లేని గుడిలో ప్రదక్షిణ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా..?

సాధారణంగా హిందూ దేవాలయల్లో ధ్వజస్తంభాన్ని చాలా ప్రాముఖ్యత కలిగినదిగా భావిస్తారు. దేవాలయాల్లో గర్భగుడిని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయం గానూ భావిస్తారు. ఆలయంలో మూల విరాట్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ధ్వజస్తంభం వెనుక ఉన్న కథ ఏమిటి ఆలయంలో ధ్వజస్తంభం లేకుంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.. మన పెద్దవారు ఏది చేసినా దాని వెనక ఎంతో సైన్సు,అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. దేవాలయాల్లో ధ్వజ స్తంభాల‌ స్థాపన … Read more

Dhwaja Sthambham : గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా..? ధ్వజస్తంభం వెనకున్న కథ ఇదే..!

Dhwaja Sthambham : మనలో చాలా మందిమి గుడికి వెళ్తుంటాం. మన కోరికలు తీర్చమని దేవున్ని వేడుకుంటాం. గుళ్లోకి వెళ్లేముందు మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. మనం ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతనే గుడిలో దేవుడి దగ్గరకెళ్తాం. కానీ గుడిలో ధ్వజస్తంభం ఎందుకుంటుంది అని ఆలోచించారా. గుడిలో ఉండే ధ్వజస్తంభం వెనుక ఒక కథ ఉంది. కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టించి రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ప్రజల దగ్గర మెప్పుకోసం ధర్మమూర్తిగా పేరుపొందడం కోసం అనేక దాన ధర్మాలు చేస్తుంటాడు. … Read more