Diabetes And Coffee : షుగర్ ఉన్నవారు కాఫీని అసలు ఎప్పుడు తాగాలి..?
Diabetes And Coffee : ప్రతి ఒక్కరు, ఈ రోజుల్లో షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నట్లయితే, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ ఉన్నట్లయితే, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే, అనవసరంగా అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి. షుగర్ ఉన్నట్లయితే టీ, కాఫీలు తీసుకువచ్చా లేదా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. చాలామంది, ఉదయం లేవగానే టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. కాఫీ లేదా టీ తాగకపోతే, ఏ పని కూడా చేయలేకపోతుంటారు. … Read more









