డయాబెటిస్ కారణంగా ట్యాబ్లెట్లను వాడుతున్నారా..? అయితే ఇది చదవండి..!
మధుమేహం ఘల వారందరూ టాబ్లెట్లు వాడవచ్చా? సాధారణంగా టైప్ 2 డయాబెటిస్ గల వారందరూ టాబ్లెట్లతోనే ఆ వ్యాధిని నియంత్రించుకుంటుంటారు. సర్జరీ చేసే సమయాలలోను, లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురైనా లేక ఏదేని కారణాల వలన టాబ్లెట్ వేసుకోలేకపోతే ఇన్సులిన్ వాడాలి. టైప్ 1 డయాబెటిస్ వారు ఇన్సులిన్ తప్పక ఉపయోగించాలి. వీరు టాబ్లెట్లు ఎప్పటికీ వాడరాదు. మధుమేహానికి టాబ్లెట్లు ఎప్పటినుండి వాడాలి ? వైద్యులు టైప్ 2 డయాబెటిస్ వున్నదని పరీక్షలు చేసి నిర్ధారించిన … Read more









